చిరు 2 లక్షలు ఇస్తారనుకున్నా కానీ.. ఎమోషనల్ అయిన నటుడు పొన్నాంబళం
మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. నిజజీవితంలోనూ మెగాస్టార్ అని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. అందుకు ఆయన చేసిన ఎన్నో సహాయాలే నిదర్శనం. నటీనటులు
Read more