Pawan Kalyan: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేనాని
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో అవస్థపడుతున్నారు. దాంతో పిఠాపురంలో వారాహి యాత్రను వాయిదా వేయాలనుకున్నారు
Read more