ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ లేనట్లే.. మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఏపీలో వచ్చే ఎన్నికలలోపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారని చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికైతే కనిపించట్లేదు.

Read more