America Shooting: మృతుల్లో తెలుగు యువ‌తి.. కాబోయే భ‌ర్త‌తో షాపింగ్‌కి వెళ్లి..

America: అమెరికాలోని(america) టెక్సాస్‌లో జ‌రిగిన కాల్పున ఘ‌ట‌న‌లో తెలుగు యువ‌తి మ‌ర‌ణించింది. శ‌నివారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అలెన్ మాల్‌లో(allen mall) దుండ‌గుడు ఒక్క‌సారిగా కాల్పుల‌కు(mass shooting) పాల్ప‌డ్డాడు.

Read more