Manipur: ఆ వీడియో చూసి షాకైన అమెరికా

Manipur: ఇటీవ‌ల మ‌ణిపూర్‌లో (manipur) చోటుచేసుకున్న అస‌భ్య‌క‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో చూసి అగ్ర‌రాజ్యం అమెరికా (america) కూడా షాకైంది. కొన్ని నెల‌లుగా మ‌ణిపూర్ హింసాత్మ‌కంగా మారింది.

Read more