Prabhas: పృథ్వీ.. నువ్వు వ‌ర‌ద‌రాజ మ‌న్నార్‌వేనా?

Prabhas: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) న‌టించిన ఆడుజీవితం (Adujeevitham) ట్రైల‌ర్‌పై ప్ర‌భాస్ స్పందించారు. ఆడుజీవితం ట్రైల‌ర్ చూసిన ప్ర‌భాస్ ఇలా అన్నారు.

Read more