Bilawal bhutto: ఇండియాకు పాకిస్థాన్ మంత్రి!

Delhi: పాకిస్థాన్(pakistan) విదేశాంగ శాఖ మంత్రి బిలావ‌ల్ భుట్టో(bilawal bhutto) ఇండియా రానున్నారు. మే 4న గోవాలో జ‌ర‌బోయే ఫారిన్ మంత్రుల మీటింగ్‌లో పాల్గొనేందుకు వ‌స్తున్నారు. 2014లో పాక్ మాజీ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ త‌ర్వాత రాబోతున్న మొద‌టి పాక్ మంత్రి బిలావ‌లే. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.