atiq ahmed: ఫేమ‌స్ అవ్వ‌డానికే చంపేసార‌ట‌!

Lucknow: పేరుమోసిన గూండా, రాజ‌కీయ‌వేత్త అతీక్ అహ్మ‌ద్‌(atiq ahmed), అత‌ని సోద‌రుడు ఖలీద్‌(khalid)లు దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు వారిని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. ఫేమ‌స్ అవ్వ‌డానికే చంపేసామ‌ని కోర్టుకు వెల్ల‌డించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.