డ్యాంలో గ‌ల్లంతైన 9 మంది అమ్మాయిలు

Pune: పుణెలో(pune) దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఖ‌డ‌క్‌వాస్లా(khadakwasla) డ్యాంలో స్విమ్మింగ్‌కి వెళ్లిన 9 మంది అమ్మాయిలు ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో మునిగిపోయారు. వారిలో ఐదుగురిని కాపాడారు. మ‌రో న‌లుగురి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.