Yuvraj Singh: పుట్టింటివారు బాడా ఆడారు.. మెట్టినింటివారికి గుడ్ నైట్‌..!

Yuvraj Singh wishes britain saying good night in laws

Yuvraj Singh:  నిన్న జ‌రిగిన భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. భార‌త్ బాగా ఆడింద‌ని బాయ్స్ అద‌ర‌గొట్టార‌ని యువీ ఇలా ఫ‌న్నీగా ట్వీట్ చేసారు. మ‌న బాయ్స్ బాగా ఆడారు. మెట్టినింటివారికి గుడ్‌నైట్ అన్నారు. ఇంగ్లాండ్‌ని యువీ మెట్టినింటివారు అని ఎందుక‌న్నారంటే.. ఆయ‌న స‌తీమ‌ణి హాజెల్ కీచ్ పుట్టింది ఇంగ్లాండ్‌లోనే. దాంతో యువీ ఇలా ఫన్నీగా ట్వీట్ చేసారు.