2025 IPL: RCBలో కొన‌సాగేది వీరే..ఆ ఇద్ద‌రికీ విడుద‌ల‌!

these players to continue in rcb for ipl 2025

RCB: ఈ సారి క‌ప్ గెలిచాస్తారేమో అనుకున్నారు. ప్లే ఆఫ్స్ వ‌ర‌కు వ‌చ్చి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఓడిపోయింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. అయ్యిందేదో అయ్యింది. ఇక 2025 ఐపీఎల్ గురించి ఆలోచించే పనిలో ఉంది బెంగ‌ళూరు మేనేజ్‌మెంట్.

2025 ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులో కొన‌సాగే ఆట‌గాళ్లు వీరే అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. వారెవ‌రంటే..

విరాట్ కోహ్లీ

ర‌జ‌త్ పాటిదార్

మ‌హ్మ‌ద్ సిరాజ్

య‌ష్ ద‌యాళ్

విల్ జాక్స్

ఇక ఫాఫ్ డు ప్లెస్సీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ల‌ను మాత్రం రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది.