“వీడు హీరోలా ఫీలైపోతున్నాడు అశ్విన్ భాయ్”

rohit sharma funny banter with ravichandran ashwin

Rohit Sharma: మొన్న జ‌రిగిన ఇండియా వ‌ర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో ఫ‌న్నీ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట‌ర్ హీరోలా ఫీలైపోతూ తెగ బ్యాటింగ్ చేసేస్తుంటే కెప్టెన్ రోహిత్ శర్మ‌.. అక్క‌డే ఉన్న ర‌విచంద్ర‌న్ అశ్విన్‌తో ఓ మాట‌న్నాడు. వీడిని అవుట్ చేసేందుకు నాకు సాయం చేయ్ అశ్విన్ భాయ్. హీరోలా ఫీలైపోతున్నాడు అని సెటైర్ వేసాడు. అది స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ‌డంతో వైర‌ల్‌గా మారింది. మొన్న బెంగ‌ళూరులో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా న్యూజిల్యాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. కంగారుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేవ‌లం 3 గంట‌ల మ్యాచ్ టీమిండియా భ‌విష్య‌త్తుని డిసైడ్ చేయ‌లేద‌ని అన్నారు.