CSK vs GT మ్యాచ్.. తుది జట్లు ఇవే
CSK vs GT: చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. CSK జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), రవీంద్ర, అంజిక్య రహానే, మిచెల్, దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(WK), రిజ్వ, దీపక్ చాహర్, దేశ్‌పాండే, రెహమాన్. GT: రిద్ధిమన్ సాహా (WK), శుభ్‌మన్ గిల్(C), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.