గంభీర్ నియామ‌కం.. కోహ్లీని పక్క‌న‌పెట్టి పాండ్య‌ను ఆశ్రయించిన‌ BCCI

bcci did not consult virat kohli regarding gambhir appointment

Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను నియ‌మించిన బీసీసీఐ..ఈ నిర్ణ‌యం గురించి చ‌ర్చించేందుకు హార్దిక్ పాండ్య‌ను ఆశ్ర‌యించింది. కానీ విరాట్ కోహ్లీ నిర్ణ‌యం మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇందుకు కార‌ణం గ‌తంలో గంభీర్ కోహ్లీకి మ‌ధ్య జ‌రిగిన వివాదమే. అందుకే తాము కోహ్లీని సంప్ర‌దించ‌లేద‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. భ‌విష్య‌త్తులో కోహ్లీ గంభీర్ పెద్ద‌రికంతో వ్య‌వ‌హిరించాల‌ని.. స్వ‌లాభాల కోసం కాకుండా దేశం కోసం నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది.