IND vs PAK: సింపుల్ క్యాచ్ వ‌దిలేసిన ఆశా.. పాక్ క్రికెట‌ర్ రియాక్ష‌న్ వైర‌ల్

Aliya Riaz’s Frustration Shows as Asha’s Dropped Catch Draws Laughter

IND vs PAK: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా నిన్న జ‌రిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఓ వైర‌ల్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇండియ‌న్ క్రికెట‌ర్ అయిన ఆశా శోభ‌న సింపుల్ క్యాచ్ కూడా ప‌ట్టుకోలేక‌పోవడంతో పాకిస్థానీ క్రికెట‌ర్ ఆలియా రియాజ్‌కి ఒళ్లుమండిపోయింది. ఇండియ‌న్ బౌల‌ర్ అరుంధ‌తి రెడ్డి వేసిన బాల్‌కు పాకిస్థానీ బ్యాట‌ర్ మునీబా అలీ సిక్స్ బాదింది. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత ఆశా క్యాచ్ వ‌దిలేసింది. ఆ బంతి నేరుగా ఆశా వ‌ద్ద‌కే వెళ్లినా ఆమె సింపుల్ క్యాచ్ ప‌ట్ట‌లేక‌పోయింది. ఆశా క్యాచ్ ప‌ట్టి ఉంటే పాకిస్థాన్‌కు బెనిఫిట్ అయ్యేది. బౌలింగ్ చేస్తున్న టీమిండియాకు గెల‌వ‌డం మ‌రింత క‌ష్ట‌మ‌య్యేది. ఆశా క్యాచ్ ప‌ట్టి ఉంటే పాకిస్థాన్ గెలిచి ఉండేది. దాంతో ఆలియా రియాక్ష‌న్ వైర‌ల్‌గా మారింది.