మీ గోత్రం ఏంటో తెలీదా? అయితే ఇలా చేయండి

what to do when you do not know your gotram

Spiritual: మ‌నం పుట్టిన తేదీలు, స‌మ‌యాల‌ను బ‌ట్టి గోత్రాలు, న‌క్ష‌త్రాలు, రాశులు ఉంటాయి. అయితే కొంద‌రికి గోత్రం, రాశి ఏదో తెలీని స్థితిలో ఉంటారు. అలాంటివారు ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి పూజారులు నీ గోత్రం ఏంటి నాయ‌నా అని అడిగితే.. తాస్య‌ప‌స గోత్రం అని చెప్పండి. తాస్య‌ప‌సుడు ఎన్నింటికో మూల పురుషుడు. ఈయ‌న గోత్రాన్ని ఎవ‌రైనా చెప్పుకోవ‌చ్చు.