శివ‌య్య‌కు వేటితో అభిషేకాలు చేస్తే మంచిది?

శివుడు అభిషేక ప్రియుడు. ప్ర‌తి సోమ‌వారం నాడు ఆయ‌న‌కు అభిషేకాలు చేస్తే అష్టైశ్వ‌ర్యాలు, సుఖ‌సంతోషాలు ప్రాప్తిస్తాయి. శివ‌య్య‌కు వేటితో అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసుకుందాం. (lord shiva)

నెయ్యి – కీర్తి, ఆరోగ్యం

తేనె – తేజ‌స్సు

పంచ‌దార – దుఃఖ‌ నాశ‌నం

కొబ్బ‌రి నీళ్లు – స‌ర్వ సంప‌ద‌ల వృద్ధి

భ‌స్మ జ‌లం – మ‌హాపాప వినాశం

న‌వ‌రత్న జ‌లం – ధ‌న‌ధాన్య బ‌హుపుత్ర లాభం

మామిడి పండ్ల ర‌సం – చ‌ర్మ వ్యాధుల నిర్మూల‌నం

ప‌సుపు నీళ్లు – సౌభాగ్యం

నువ్వుల నూనె – అప‌మృత్యు భ‌య నాశ‌నం

పుష్పోద‌కం – భూలాభం

బిల్వ జ‌లం – భోగ‌భాగ్యాలు

రుద్రాక్ష‌ద‌కం – ఐశ్వ‌ర్య ప్రాప్తి

గ‌రిక‌, వ‌ట్టివేరు జ‌లం – ధ‌నం, క‌న‌కం, వ‌స్తువు, వాహ‌నం