Vinayaka Mantras: విఘ్నాలు తొల‌గాలంటే…!

Hyderabad: విఘ్నాలు తొల‌గించేవాడు విఘ్నేశ్వ‌రుడు. ఏ కార్యం మొద‌లుపెట్టాల‌న్నా ముందు ఏక‌దంతుడిని పూజించాల్సిందే. అయితే మ‌నం ఏదైనా ఒక మంచి కార్యం త‌ల‌పెట్టాల‌న్నా, లేదా ఏదైనా ప‌ని మొద‌లుపెట్టాల‌న్నా పూజ చేసేట‌ప్పుడు ఈ 16 నామాల‌తో (vinayaka mantras) వినాయ‌కుడిని పూజిస్తే త‌ప్ప‌క విజయం సాధిస్తార‌ట‌. ఆ నామాలేంటో చూద్దాం.

1. ఓం సుముకాయ న‌మః

2. ఓం ఏక‌దంతాయ న‌మః

3. ఓం క‌పిలాయ న‌మః

4. ఓం గ‌జ‌క‌ర్ణ‌య న‌మః

5. ఓం లంబోద‌రాయ న‌మః

6. ఓం విక‌టాయ న‌మః

7. ఓం విష్ణు రాజాయ న‌మః

8. ఓం గ‌ణాదిపాయ న‌మః

9. ఓం ధూమ్ర‌కేతాయ న‌మః

10. ఓం గ‌ణ‌ధ్య‌క్షాయ న‌మః

11. ఓం పాల చంద్రాయ న‌మః

12. ఓం గ‌జాన‌నాయ న‌మః

13. ఓం వ‌క్ర‌తుండాయ న‌మః

14. ఓం సూర్ప‌క‌ర‌ణాయ న‌మః

15. ఓం హేరంబాయ న‌మః

16. ఓం స్కంద పూర్వ‌జాయ న‌మః