Spiritual: చితికిపోయిన జీవితాల‌ను గ‌ట్టెక్కించే శ్లోకాలు

Spiritual: జీవితంలో అంతా కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న‌వారు ద‌త్తాత్రేయ శ్లోకాల‌ను చ‌దివితే ఏదో ఒక దారి దొరుకుతుంద‌ని పెద్ద‌లు చెప్పారు. ఇంత‌కీ ఆ శ్లోకాలు ఏంటంటే..

శ్రీపాద శ్రీవ‌ల్ల‌భ త్వం స‌దైవ‌
శ్రీ ద‌త్తాస్మాన్ పాహి దేవాధిదేవ‌
భావ‌గ్రాహ్య క్లేశ హారిన్ సుకీర్తే
ఘోరాత్ క‌ష్టాత్ ఉద్ధ‌రాస్మాన్ న‌మ‌స్తే

త్వం నో మాతా త్వం నో పితాప్తోధిప‌స్త్వం
త్రాతా యోగ‌క్షేమ‌కృత్ స‌ద్గురుస్త్వం
త్వం స‌ర్వ‌స్వంనో ప్ర‌భో విశ్వ‌మూర్తే
ఘోరాత్ క‌ష్టాత్ ఉద్ధ‌రాస్మాన్ న‌మ‌స్తే

పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హ‌రాశు త్వ‌ద‌న్య‌మ్
త్రాతారం నో వీక్ష్య ఈశాస్త‌జూర్తే
ఘోరాత్ క‌ష్టాత్ ఉద్ధ‌రాస్మాన్ న‌మ‌స్తే

నాన్య‌స్త్రాతా నాపి దాతా న భ‌ర్తా
త్వ‌త్తో దేవ త్వం శ‌ర‌ణ్యోక‌హర్తా
కుర్వాత్రేయానుగ్ర‌హం పూర్ణ‌రాతే
ఘోరాత్ క‌ష్టాత్ ఉద్ధ‌రాస్మాన్ న‌మ‌స్తే

ధ‌ర్మే ప్రీతిం స‌న్మ‌తిం దేవ‌భ‌క్తిం
స‌త్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం
భావాస‌క్తిం చాఖిలానంద‌మూర్తే
ఘోరాత్ క‌ష్టాత్ ఉద్ధ‌రాస్మాన్ న‌మ‌స్తే

ఈ శ్లోకాన్ని మీకు వీలున్న‌ప్పుడ‌ల్లా చ‌దువుకుంటూ ఉండండి. మార్పు మీకే తెలుస్తుంది.