Spiritual: త‌ల‌స్నానం.. ఫ‌లితాలు

Hyderabad: ఏదైనా ప్ర‌త్యేక సందర్భాల్లో త‌ల‌కు పోసుకుంటుంటారు. కొంద‌రు ఆడ‌వాళ్లైతే ప్ర‌తి మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం త‌ప్ప‌కుండా త‌ల స్నానం ఆచ‌రించి పూజ‌లు చేస్తుంటారు. అస‌లు ఈ త‌ల స్నానం అనేది ఏ రోజు చేస్తే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో తెలుసుకుందాం. (spiritual)

త‌ల‌స్నాన ఫ‌ల‌ము

ఆదివారం – తాపం పోతుంది

సోమ‌వారం – అందం పెరుగుతుంది

బుధ‌వారం – వ్యాపార వ్యవ‌హారాల్లో అభివృద్ధి ఉంటుంది

గురువారం – ధ‌న నాశ‌నం

శుక్ర‌వారం – అనుకోని ఆప‌ద‌లు క‌లుగుతాయి

శ‌నివారం – మ‌హాభోగ‌ములు క‌లుగుతాయి

గ‌మ‌నిక‌: ఇవ‌న్నీ కొన్ని తాళ‌ప‌త్ర గ్రంధాల్లో రాసిన‌ట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే అందించ‌బ‌డింది. (spiritual)