Spiritual: భయంగా అనిపిస్తే.. ఈ మంత్రాన్ని జపించండి
Spiritual: రిగ్వేదముంలోని మహా మృత్యుంజయ మంత్రానికి (maha mrutyunjaya mantra) ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల బోలెడు లాభాలున్నాయి.
*ఓం త్రయంబకం మంత్రం జపించడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట.
*శివ మంత్రాలలో మృత్యుంజయ మంత్రం ఎంతో శక్తిమంతమైనది. (spiritual)
*అకాల మృత్యువు నుంచి తప్పించే మంత్రం ఇది.
*నెగిటివ్ ఎనర్జీల నుంచి రక్షిస్తుంది.
*పాపాలను హరించే మంత్రంగా చెప్తుంటారు. (spiritual)
*మహా మృత్యుంజయ మంత్రాన్ని రోజూ వినడం, జపించడం ద్వారా మనసు ఎంతో కుదుటపడుతుంది. ఆ మార్పు కూడా మనకు తెలుస్తుంది.
*మీకెప్పుడైనా భయంగా అనిపిస్తే ఈ మంత్రాన్ని వినండి. లేదా జపించండి.