Spiritual: శృంగారం తర్వాత మగవారు తలస్నానం చేయాలా?
Spiritual: శృంగారం తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు చేసుకునేవారు పూజ చేయాలా అని చాలా మంది అడుగుతున్నారు. తప్పకుండా చేయాల్సిందే. ఇందులో అనుమానం ఏమీ లేదు. శాస్త్రంలో శయనా దుద్దిత నారీ శుచిః స్వాదచుసి స్పుమాన్ అని చెప్పారు. అంటే శృంగారం తర్వాత పూజ చేయాలంటే ఆడ, మడ ఇద్దరూ తప్పనిసరిగా తల స్నానం చేయాల్సిందే.