Spiritual: శృంగార సమయంలో ఈ తప్పు అస్సలు చేయకండి
Spiritual: శృంగార సమయంలో తెలీక చాలా మంది ఓ తప్పు చేస్తుంటారు. ఇలాంటి విషయాల గురించి చర్చించుకుంటే అసభ్యకరంగా ఉంటుంది అనుకుంటారు కానీ.. ఎవ్వరూ చెప్పకపోతే ఎప్పటికీ తెలుసుకోలేరు. శృంగారం విషయంలో శాస్త్రంలో ఒకటి చెప్పారు. అదేంటంటే.. దీపనష్టేతు యస్సంగం కరోతి మనోజోయదీ.. యావత్ జన్మ దరిద్రత్వం సంతతే నాత్ర సంశయః అని చెప్పారు. అంటే శృంగారం సమయంలో పూర్తి చీకటిగా ఎప్పుడూ ఉండాలి. దీపం కానీ కాస్త వెలుతురు కానీ ఉండాలి కానీ పూర్తిగా చీకటి ఉన్నప్పుడు శృంగారం చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. భార్యాభర్తలకే కాదు వారికి పుట్టే పిల్లలకి కూడా దరిద్రమే. కాబట్టి ఈ తప్పుని చేయకండి.