Lucky Plants: లక్‌ని తెచ్చిపెట్టే మొక్కలు ఇవే..!
కొన్ని రకాల మొక్కలు (lucky plants) ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు సంతోషంతో, ఐశ్వర్యంతో నిండిపోతుందట. అవేం మొక్కలో ఓసారి చూద్దాం.
*అలోవెరా (aloevera) మొక్కను ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
*బే బెర్రీ (bayberry) మొక్క నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది
*రోజ్‌మేరీ (rosemary) మొక్క మంచి అవకాశాలు వచ్చేలా చేస్తుంది. (lucky plants)
*అల్లం (ginger) మొక్క మంచి ఆరోగ్యాన్నిస్తుంది.
*లవంగం (clove) మొక్క నెగిటివిటీని పోగొట్టి ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది.
*పచౌలీ (patchouli) మొక్క శ్రేయస్సును కలిగిస్తుంది.
*చెక్క (cinnamon) విజయావకాశాలను కలిగిస్తుంది. (lucky plants)
*తెల్ల చిట్టి చామంతి (chamomile) ప్రశాంతతను కలిగిస్తుంది.