ఈ నెల‌ల్లో పుట్టిన‌వారికి ఈ తేదీలు మంచివి కావు..!

జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కొంద‌రికి అన్ ల‌క్కీ తేదీలు (unlucky dates) అనేవి ఉంటాయి. అందుకే ఈ డేట్ నాకు ల‌క్కీ ఈ డేట్ నాకు క‌లిసిరాలేదు అని అంటుంటారు. అస‌లు ఏ నెల‌లో పుట్టిన‌వారికి ఏ డేట్లు మంచివి కాదో ప్ర‌ముఖ వాస్తుశాస్త్ర నిపుణులు ఆచార్య ర‌వికుమార్ స‌ర్దానా వివ‌రించారు. అవేంటో తెలుసుకుందాం. (spiritual)

జ‌న‌వ‌రి – 8, 17, 26

ఫిబ్ర‌వ‌రి – 4, 8, 9, 13, 22

మార్చి – 6, 15, 24

ఏప్రిల్ – 2, 4, 8, 9

మే – 4, 7, 8, 9, 13

జూన్ – 3, 12, 21, 30

జులై – 2, 7, 8, 9

ఆగ‌స్ట్ – 1, 2, 4, 8

సెప్టెంబ‌ర్ – 2, 4, 11, 12, 13

అక్టోబ‌ర్ – 4, 7, 8, 17, 22

న‌వంబ‌ర్ – 4, 6, 7, 8, 13, 24

డిసెంబ‌ర్ – 6, 4, 8, 9