Spiritual: అన్నం వండాక ఇలా చేస్తే అపార ఫ‌లితం

do this trick with rice to get abundant blessings from god

Spiritual: ప్ర‌తి రోజూ ఇంట్లో యోగాలు, హోమాలు చేయాలంటే కుద‌ర‌దు. అలాంట‌ప్పుడు ఈ చిన్న చిట్కాను అనుసరిస్తే హోమం చేసినంత ఫ‌లితం వ‌స్తుంది. ఏం చేయాలంటే.. అన్నం వండాక రెండు మూడు మెతుకులు తీసుకుని దానిపై చుక్క నెయ్యి వేసి పొయ్యిపై అలా వేయండి. ఇలా చేస్తే హోమం, యాగం చేసినంత ఫ‌లితం వస్తుంద‌ని పెద్ద‌లు చెప్తుంటారు. ఇది స్త్రీలు మాత్ర‌మే చేయాలి. అలా అన్నం పొయ్యిపై వేస్తున్న‌ప్పుడు స‌మ‌ర్ప‌యామి అనడం మాత్రం మ‌ర‌వ‌కండి.