Spiritual: ఈ పూజ చేస్తే సొంతింటి క‌ల నెర‌వేరుతుంద‌ట‌!

do this puja to build your own dream house

Spiritual: సొంతిల్లు అనేది ప్ర‌తి భార‌తీయుడి క‌ల‌. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ రోజుల్లో సొంతిల్లు క‌ట్టుకోవ‌డం అస‌లు సాధ్య‌మేనా అనిపించేలా ఉన్నాయి ధ‌ర‌లు. సొంతింటి క‌ల నిజం చేసుకోవాల‌నుకునేవారు మ‌ణిద్వీప వ‌ర్ణ‌న అని దాదాపు 280 శ్లోకాలు ఉంది. ఇది రోజూ చ‌ద‌వితే అమ్మ‌వారి ద‌య వ‌ల్ల సొంతిల్లు క‌ట్టుకునే యోగం ల‌భిస్తుంది. సొంతిల్లు ఉన్న‌వారు కూడా చ‌దువుకోవ‌చ్చు. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ శ‌క్తుల‌న్నీ పోతాయి. ఒక‌వేళ అన్ని శ్లోకాలు చ‌ద‌వ‌లేక‌పోతే క‌నీసం వినేందుకు ప్ర‌య‌త్నించండి. సప్త శ‌నివార వ్ర‌తం, వారాహి అమ్మ‌వారి పూజ‌లు చేస్తే కూడా సొంతింటి క‌ల నెర‌వేరుతుంద‌ట‌.