Vinayaka Chavithi: ఈ స‌మ‌యాల్లో చంద్రుడిని చూడ‌కండి

do not look at moon during these timings on Vinayaka Chavithi

Vinayaka Chavithi: వినాయ‌క చ‌వితి రోజున చంద్రుడిని చూడ‌కూడ‌ద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. శ‌నివారం (సెప్టెంబ‌ర్ 7)న మ‌న భార‌త‌దేశంలో వినాయ‌క చ‌వితిని జ‌రుపుకుంటాం. మ‌రి ఏ స‌మ‌యాల్లో చంద్రుడిని చూడ‌కూడ‌దో తెలుసుకుందాం.

చ‌వితి తిథి సెప్టెంబ‌ర్ 6 మ‌ధ్యాహ్నం 03:01 నుంచి సెప్టెంబ‌ర్ 7 సాయంత్రం 05:37 వ‌ర‌కు ఉంది. కాబ‌ట్టి చంద్రుడిని సెప్టెంబ‌ర్ 6 మ‌ధ్యాహ్నం 3:01 నుంచి రాత్రి 8:16 వ‌ర‌కు చూడ‌కూడ‌దు. అదే విధంగా సెప్టెంబ‌ర్ 7న అంటే వినాయ‌క చ‌వితి రోజున ఉద‌యం 9:30 నుంచి రాత్రి 8:44 వ‌ర‌కు చూడ‌కూడ‌దు.