రామ నవమి రోజున ఈ మంత్రం జపిస్తే మీ తలరాత మారుతుంది
Ram Navami: ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజున ఏ మంత్రం జపించాలో.. ఏ మంత్రం జపిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ఈ రామ నవమి నాడు బాల రాముడిని పూజించడం ప్రధానం అని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే రామ నవమి అంటే రాముడి జననం కాబ్టటి.. బాల రాముడిని పూజించడం అతి ముఖ్యం. బాల రాముడితో పాటు ఆయన్ను కన్న కౌశల్య దశరథులను కూడా స్మరించుకోవాలి. వీలైనంతగా రామ తారక మంత్రం జపించడం ఎంతో కీలకం.
రామనవమి నాడు జపించాల్సిన మంత్రాలు
ఓం శ్రీ రామాయ నమః
రామ గాయత్రి మంత్రం
కోదండ రామ మంత్రం