Spiritual: ఇచ్చిన డ‌బ్బు తిరిగి రావ‌డంలేదా?

are you not getting back your money from someone

Spiritual:  మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారా? ఆ ఇచ్చిన డ‌బ్బు ఎంత ప్ర‌య‌త్నించినా తిరిగి రావ‌డం లేదా? అయితే ఇలా చేయండి. వారాహి అమ్మ‌వారి ఆరాధ‌న‌ను శ్ర‌ద్ధ‌గా చేయ‌గ‌లిగితే మీకు డ‌బ్బు ఇవ్వాల్సిన వారిని దారిలో పెట్టి మీకు డ‌బ్బు తిరిగిచ్చేలా ఆ అమ్మ చేస్తుంది.  వారాహి అమ్మ‌వారు తీవ్ర దేవ‌త‌. ఎవ‌రి కొమ్ముల‌నైనా వంచి దారిలోకి తెచ్చే శ‌క్తి ఆమెకు ఉంది. మీరు కూడా ఎవ‌రికైనా అప్పు ఇచ్చి ఆ డ‌బ్బు వెన‌క్కి తెచ్చుకోలేని స్థితిలో ఉంటే వారాహి అమ్మ‌వారిని ఆరాధించి చూడండి. ఫ‌లితం మీకే తెలుస్తుంది.