Navratri: ఏవి తినాలి… ఏవి తినకూడదు?
శరన్నవరాత్రుల (navratri) సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే నవరాత్రులు అంటే ఎంతో నిష్ఠతో జరుపుకునే పండుగ. కాబట్టి ఏ ఆహార పదార్థాలను తినాలి.. వేటికి దూరంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. (spiritual)
తినాల్సినవి
ఆలుగడ్డ
టొమాటోలు
గుమ్మడి
సొరకాయ
కీరాదోస
కంద
తినకూడనివి
ఉల్లి
వెల్లుల్లి
వంకాయ
ముల్లంగి
క్యారెట్లు
మెంతికూర