ఈ తేదీల్లో పుట్టినవారికి వైవాహిక సమస్యలు ఉంటాయట
Numerology: పెళ్లి అనేది చాలా మంది జీవితంలో కీలకమైన అంశం. ఆ పెళ్లిలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం చక్కగా ఉంటుంది. న్యూమరాలజీ శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారికి వైవాహిక సమస్యలు ఉంటాయట.
ఒకటో నెంబర్ వచ్చేలా ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
నాలుగో నెంబర్ వచ్చేలా ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు
ఆరో నెంబర్ వచ్చేలా ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు
తొమ్మిదో నెంబర్ వచ్చేలా ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు