YV Subba Reddy: ఉదయం 9:30కి జగన్ ప్రమాణ స్వీకారం
YV Subba Reddy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు జగన్ మోహన్ రెడ్డిదే అని మరోసారి స్పష్టం చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడని.. గెలిచేది జగనే కాబట్టి జూన్ 9న వైజాగ్‌లో ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మీడియా ద్వారా వెల్లడించారు.