YSRTP: ఎన్నికల గుర్తుగా బైనాక్యుల‌ర్..!

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) పార్టీ YSRTP పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ పోటీలో ష‌ర్మిళ సింగిల్‌గా పోటీ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ YSRTP పార్టీ గుర్తుగా బైనాక్యుల‌ర్‌ను కేటాయించింది.