ఆదుకున్న నాయ‌కుడిని ఆద‌రించ‌రా? YSRCP కీల‌క‌ నేత కామెంట్

ysrcp top leader hurtful after losing in ap elections

YSRCP: ఈసారి ఆంధ్ర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓడిపోబోతోంది. ఉద‌యం 10 గంట‌ల‌కే వైఎస్సార్ కాంగ్రెస్ ఖేల్ ఖతం అయిపోయింద‌ని చెప్పాలి. కౌంటింగ్ సెంట‌ర్ల నుంచి పార్టీ నేత‌లు నెమ్మ‌దిగా జారుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీల‌క నాయ‌కుడు.. త‌న అనుచరుల‌తో ఓట‌మి గురించి చెప్తూ తెగ బాధ‌ప‌డ్డార‌ట‌. ఆద‌రించిన నాయ‌కుడినే గెలిపించ‌రా? ఈ రోజుతో మంచితనం మానవత్వం అనే వాటి మీద నమ్మకం పోయింది అని అన్నారట‌. అని అన్న‌ట్లు అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం.