175 నుంచి 17కి ప‌డిపోయిన YSRCP

ysrcp to lose opposition status

YSRCP: వై నాట్ 175 అన్నారు. ఆ ప‌క్క‌న 5 ఎగిరిపోయి 17 స్థానాల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌డిపోయింది. ఆ 17 స్థానాల్లోనే ముందంజ‌లో ఉంది. చూడ‌బోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపక్ష హోదాను కోల్పోయే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.