AP Election Results: 10 గంట‌ల‌కే YSRCP ఖేల్ ఖ‌తం

ysrcp lost it's election by 10 am in this morning

AP Election Results: వైనాట్ 175 అని ప్ర‌తి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ నేత మీడియా ముందుకు వ‌చ్చి అరిచారు. తీరా చూస్తే ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యానికే వైఎస్సార్ కాంగ్రెస్ మూట ముల్లె స‌ర్దుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పులివెందుల‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. మ‌రో రెండు చోట్ల మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ముందంజ‌లో ఉన్నారు.