YSRCP: 8 జిల్లాల్లో 0 సీట్లు

ysrcp gets 0 votes in 8 districts

 

వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోయింద‌న్న షాకే కాకుండా క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేద‌న్న దుఖం ఎక్కువైంది. షాకింగ్ విష‌యం ఏంటంటే.. దాదాపు 8 జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 0 సీట్లు వ‌చ్చాయంటే ఆ పార్టీపై ప్ర‌జ‌ల‌కు ఎంత ఆగ్ర‌హం ఉందో తెలుస్తోంది.