YS Sharmila: APCC అధ్య‌క్షురాలిగా నియామ‌కం

YS Sharmila: ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ ష‌ర్మిళకు ముందుగా ఊహించిన‌ట్లుగా ఏపీ కాంగ్రెస్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఆమెను APCC అధ్య‌క్షురాలిగా నియ‌మించారు. ఇక ఏపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ష‌ర్మిళ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) ఓడించేందుకు ఎలాంటి పావులు క‌దుపుతారో వేచి చూడాలి.