YS Sharmila: పార్టీ విలీనానికి షర్మిళ కండిషన్… సోనియా ఒప్పుకుందా?
వైఎస్ షర్మిళ (ys sharmila) స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని (ysrtp) త్వరలో కాంగ్రెస్లో (congress) విలీనం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి నిన్న షర్మిళ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని (sonia gandhi) కలిసి చర్చించారు. అయితే పార్టీ విలీనానికి షర్మిళ ఒక కండీషన్ పెట్టారట. తను YSR తెలంగాణ పార్టీని పెట్టినప్పుడు అయిన ఖర్చును వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తేనే పార్టీ విలీనానికి ఒప్పుకుంటానని అన్నారట. ఇందుకు సోనియా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. (ys sharmila)