Arvind Dharmapuri: ఎవరికి ఓటేసినా గెలిచేది నేనే
ఏ పార్టీకి ఓటేసినా చివరికి నిజమాబాద్లో గెలిచేది తానే అంటూ బోల్డ్ కామెంట్స్ చేసారు BJP ఎంపీ అరవింద్ ధర్మపురి (arvind dharmapuri). “” మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం BJPకే “” అని ప్రెస్మీట్లో తెలిపారు. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో..! (telangana elections)