Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసంతృప్తుల లొల్లి

Telangana Elections: నిన్న కాంగ్రెస్ (congress) రెండో అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేయ‌డంతో పార్టీలో అసంతృప్తుల లొల్లి మొద‌లైపోయింది.
జడ్చర్ల, నారాయణపేట టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్‌కు (yerra sekhar) పార్టీ మొండి చెయ్యి చూపడంతో ఆయ‌న‌ ఆగ్రహం వ్య‌క్తం చేసారు. భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు కార్యకర్తలతో సమావేశం కానున్నారు.