Yarlagadda Venkat Rao: గన్న‌వ‌రం ఇన్‌ఛార్జ్ పోస్ట్

YSRCPని వ‌దిలి TDP గూటికి చేరిన యార్ల‌గడ్డ వెంక‌ట్రావ్‌కు (yarlagadda venkat rao) గ‌న్న‌వ‌రం TDP ఇన్‌ఛార్జ్‌ ప‌దవి ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో వెంక‌ట్రావ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ (vallabhaneni vamsi) ఓట‌మి కోసం తామంతా క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలిపారు. ఆత్మాభిమానంతోనే TDPలో చేరాన‌ని అన్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో తెదేపా కంచుకోట‌పై ప‌సుపు జెండా ఎగిరి తీరుతుంద‌ని పేర్కొన్నారు. (yarlagadda venkat rao)