Yarlagadda: “ఛీ.. బాల‌య్య కూతురు నా కోడ‌లా అన్న‌వాడు..”

Yarlagadda: ఆకర్షించు.. వాడుకో… వ‌దిలెయ్.. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) నీతి ఇదే అని మండిప‌డ్డారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయాల్లోకి కొత్త‌గా వ‌చ్చిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో ఓ జ‌ర్న‌లిస్ట్ స‌ర్.. బాలకృష్ణ కూతురుని లోకేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగితే నాన్సెన్స్.. ఎవ‌డు చెప్పాడు? మేనరికాలు మంచివి కాదు అని చంద్రబాబు తిట్టాడ‌ని అలాంటిది ఇప్పుడు బాల‌య్య కూతురినే కోడ‌లిని చేసుకుని రాజ‌కీయాల్లో పావులు క‌దుపుతున్నార‌ని విమ‌ర్శించారు.