Chandrababu Naidu: మేమొస్తే వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశాలు

AP: వ‌చ్చే ఎన్నిక‌ల్లో TDP అధికారంలోకి వ‌స్తే వ‌ర్క్ ఫ్రం హోం అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu). హైద‌రాబాద్ కంపెనీల నుంచే కాకుండా అమెరికా కంపెనీల నుంచి కూడా ఇంట్లో నుంచే వ‌ర్క్ చేసుకుంటూ ఏడాదికి రూ. 10 లక్షలు సంపాదించే అవకాశం కల్పిస్తామ‌ని అన్నారు. (ap elections)