CBN Arrest: నెక్ట్స్ టార్గెట్ లోకేష్?

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ (cbn arrest) అయిన నేప‌థ్యంలో త‌ర్వాతి టార్గెట్ ఆయ‌న కుమారుడు, TDP జాతీ సెక్ర‌ట‌రీ నారా లోకేషేన‌ని (nara lokesh) అంటున్నారు TDP కార్య‌క‌ర్త‌లు. చంద్ర‌బాబును అరెస్ట్ చేయాల‌న్న క‌ల నెర‌వేరింద‌ని.. ఇప్పుడు లోకేష్‌పై ఎలాంటి త‌ప్పుడు కేసులు బ‌నాయించి అరెస్ట్ చేయించాలా అని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేసారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో నారా లోకేష్ హ‌స్తం కూడా ఉంద‌ని అనుమానంగా ఉన్న‌ట్లు ఏపీ సీఐడీ (ap cid) అధికారులు తెలిపారు.