BRS Candidate List: రెడీగా BJP, కాంగ్రెస్!

త్వ‌ర‌లో జ‌ర‌గబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (telangana elections) పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధుల‌ జాబితాను BRS (brs candidate list) ఇంకాసేప‌ట్లో విడుద‌ల చేయ‌నుంది. ఎవ‌రికి ఇస్తారో ఎవ‌రికి ఇవ్వ‌రో అని BRS అభ్య‌ర్ధుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. వారికంటే ఎక్కువ ఆసక్తి ప్ర‌తిప‌క్ష పార్టీలు BJP, కాంగ్రెస్‌కు (congress) ఉంది. BRSలో టికెట్ రాని వాళ్ళు తమ పార్టీలోకి వస్తే, కనిసం 119 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు అయినా దొరుకుతారని BJP ఆశ. BJPతో పాటు కాంగ్రెస్ కూడా రెడీగా ఉంది. ఎవ‌రికి టికెట్ ఇవ్వ‌పోతే త‌మ పార్టీలోకి లాక్కుందామా అని.