AP Elections: “ఆ దొంగనా కొడుక్కి పవన్ మమ్మల్ని అమ్మేస్తున్నాడు”
AP Elections: పై ఫోటోలో ఎడమ వైపున్న వ్యక్తిని చూసారా? ఈయన జనసేన (janasena) మద్దతుదారుడు. పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) వీరాభిమాని. జనసేన వెంటే ఉంటూ సపోర్ట్ చేసిన ఇతను ఇప్పుడు పవన్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఇతను ఈరోజు మీడియా ముందుకు వచ్చి పవన్ గురించి అన్న మాటలు ఇవే.
“”పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కాపు కులాల వారికి ఏదైనా మంచి చేస్తాడని పార్టీకి మద్దతు పలికాం. కానీ పవన్ మోసగాడు. అతను కాపులకు ఏమీ చేయడు. కేవలం కాపులను వెనక పెట్టుకుని మోసం చేస్తున్నాడు. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడు? మోసం చేసి మమ్మల్ని వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి దొంగనా కొడుక్కి మమ్మల్ని అమ్మేస్తాడు. పవన్ డేంజరస్ ఫెలో. అతని మాటలు నమ్మకండి. పవన్ జనసేనకు పనికిరాడు. అందుకే నేను బయటికి వచ్చేసాను. వేల మంది నాకు ఫోన్లు చేసి పవన్‌ను నమ్మద్దు అని చెప్పారు. సినిమాల్లో యాక్ట్ చేసేవాడికి నిలకడ ఉందని చెప్పారు. రాష్ట్రంలోని కాపులు ఎవ్వరూ కూడా పవన్‌ను నమ్మరు “” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.