KCR: 22 ల్యాండ్ క్రూజ‌ర్లు కొన్న మాజీ సీఎం?

KCR: తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 22 ల్యాండ్ క్రూజ‌ర్ కార్లు కొని పెట్టుకున్నార‌ట‌. వీటి ధ‌ర ఒక్కొక్క‌టి రూ.1 కోటి పైనే ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఈ కార్లు విజ‌య‌వాడ‌లో ఉన్నాయి. మ‌ళ్లీ ఆయ‌నే గెలుస్తారేమో అనుకుని కాన్వాయ్‌గా ఉప‌యోగించుకోవాల‌ని అవి కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై KTR స్పందించాల్సి ఉంది.