Exit Polls: ఫలితాలు ఏం చెప్తున్నాయ్?
Exit polls: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. న్యూస్ 18 చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయం అని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో అయిన పోలింగ్ ఆధారంగా చూస్తే 119 సీట్లకు గానూ కాంగ్రెస్‌కు 56.. BRS పార్టీకి 48 వచ్చినట్లు తెలుస్తోంది. ఇక BJP, ఇతర పార్టీలకు ఏ సీటూ రాలేదని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి.
ఆరా మస్తాన్ సర్వే:
BRS : 41- 49
కాంగ్రెస్ : 58 – 67
BJP : 5-7
AIMIM : 7-9
చాణక్య సర్వే:
BRS : 22- 31
కాంగ్రెస్ : 67 – 78
BJP : 6-9
AIMIM : 6-7
ఆత్మసాక్షి సర్వే:
BRS : 58-63
కాంగ్రెస్ : 48-51
BJP : 7-8
AIMIM : 7-9
జన్ కీ బాత్
BRS : 40-55
కాంగ్రెస్ : 48-64
BJP : 7-13
AIMIM : 4-7